ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు


 ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు

ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో  మండల అద్యక్షులు కామిశెట్టి చంద్రశేకర్  అద్యక్షతన కార్తిక వనభోజన కార్యక్రమము నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ఎమ్మెల్సి బొగ్గారపు దయానంద్ ఆర్యవైశ్య మహసభ యదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు మల్లగారి శ్రీనివాస్  ,జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జుగం  సంతోశ్ కుమార్ ,కార్యనిర్వహక కార్యదర్శి చీకటిమళ్ల వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ