4,500 లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికిన GHMC ఆరోగ్య సహాయకుడు


 GHMC, హైదరాబాద్ ఖైర్తాబాద్, సర్కిల్-17,  ఆరోగ్య సహాయకుడు (అవుట్ సోర్సింగ్), దోసి సురేష్

4,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికారు.

ఫిర్యాదుదారు  ఓదెల  యొక్క బావ మరిది మరణ ధృవీకరణ పత్రంలో ఇంటిపేరును సరిదిద్దడం కొరకు లంచం డిమాండ్ చేసి  తీసుకుంటుండుగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నిందితుని నుండి 4500 లు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలో నిందితుడి రెండు చేతుల వేళ్ళు లంచాల తీసుకున్నట్లు గా రంగు మారాయి. నిందిత అధికారిని అరెస్టు చేసి ఎసిబి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన