మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి


 మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి

*నల్లగొండలోని రామగిరిలో ఉన్న నివాసంలో పార్థివ దేహం ఉంచిన బంధువులు

నల్గొండ : 


మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) అనారోగ్యంతో మృతి...


1983 లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన రుద్రమాదేవి...


అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా విజయం సాధించిన రుద్రమదేవి...


టిడిపిలో చాలాకాలం పాటు పనిచేసిన రుద్రమదేవి.. 


సంతాపం తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,పలువురు రాజకీయ ప్రముఖులు...


రుద్రమదేవి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు..

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు