బి ఆర్ ఎస్ అధికారిక పత్రాలపై సంతకాలు చేసిన కేసీఆర్


బి ఆర్ ఎస్ అధికారిక పత్రాలపై సంతకాలు చేసిన కేసీఆర్





హైదరాబాద్ : 

నేడు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ జెండాను ఆవిష్కరించి, అధికారిక పత్రాలపై సంతకాలు చేసి,తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్.తెలంగాణ భవన్లో జరిగిన  ఈ కార్యక్రమాలలో ముఖ్యనేతలతో కలిసి పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ