నల్గొండ నుంచే పోటీ చేస్తా - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



నల్గొండ నుంచే పోటీ చేస్తా - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 


నల్గొండ : నల్గొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం.


ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్......

ఆయన మాటల్లో...


సీటు వచ్చినా ఫీజు రియాంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు.


ఈ ఏడాది 28మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేశా.


378 కోట్లతో రీటెండర్ వేపించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించా.


నల్గొండలో వెంకటేశ్వర కాలనీలో కాపాడిన 100కోట్ల స్థలం ఆస్తిలో పార్టీ ఆఫీస్ కట్టారు.


గుడి ఉన్న చోట పార్టీ ఆఫీస్ కట్టారు..ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తా.


నల్గొండ నుంచే పోటీ చేస్తా... అనుమానం అవసరం లేదు.


వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించా.


సీఎం కెసిఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాది లోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలి.


దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలి.


రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదు అభివృద్ధి అంటే.


జనవరి నుంచి రెగ్యులర్ గా నల్గొండలో పర్యటిస్తా.


రాజకీయాల గురించి నెల ముందే చెబుతాను... తిరుమలలోనే చెప్పా.


ప్రస్తుతానికి అభివృద్ధి, సేవా కార్యక్రమాలే ముఖ్యం.


దళిత బంధు అర్హులైన వారికి డ్రా తీసి ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం.


టీఆరెస్ నాయకులకు దళిత బంధు ఇస్తే కోర్టు ఆశ్రయిస్తా.


ఈ కమిటీలో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలోనూ ఉండొచ్చు.... మంత్రి పదవిని వదిలేశా... నాకు పదవులు ముఖ్యం కాదు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు