నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపూర్వ రావు IPS


 

నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపూర్వ రావు IPS


 2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి IPS రామగుండం సి.పి గా బదిలీ కాగా ఆమె స్థానంలో 2014 బ్యాచ్ కు చెందిన శ్రీమతి అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.

గురువారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అపూర్వ రావు IPSకి యస్.బి డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర రావు, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది ఎస్పీ గారికి స్వాగతం పలికారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ