విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలి - వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ



 

విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలి - వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ

నల్గొండ: 

పుల్వామా అమర వీరులకు నివాళులు అర్పిస్తున్న వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలని అన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*