మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్


 చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.


గ్యాంగ్ రేప్ ఒక పాల్పడ్డ నలుగురు యువకులు అరెస్ట్.


బాలికకి మద్యం తాగించి సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డ నిందితులు..


మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలిక..


 తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసిన మహిళ..


 బాలికను కందికల్ గేటు వద్దకు తీసుకువెళ్లిన మహిళ..


 గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించిన మహిళ..


 బాలికను రూములో బంధించి  music సిస్టం పెట్టి సామూహిక అత్యాచారం. 


చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు