బుడ్డ అర్జున్ రెడ్డి... వీరంగం...మింగుత అంటుండు...

బుడ్డ అర్జున్ రెడ్డి... వీరంగం...మింగుత అంటుండు...
కాల మింగుత అంటుండు... కొడ్తవా అట్లా సూస్తున్నవ్ అట వాయ్యో వామ్మో....పోలీసులకు భయపడని వాడు టీచర్లకు ఏం భయపడతడు

రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుంచి బాగా ఇన్స్పైర్ అవుతున్నట్లు వున్నారు వీళ్ళు కూడా

Comments