స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ


 స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ

నల్గొండ: సీనియర్ జర్నిలిస్టు కోటగిరి దైవాదీనం సతీమణి  శ్రీమతి స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Vc KCGF Nalgonda సహకారంతో వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కుమారుడు రామకృష్ణ కోడలు రమ్య శాంతి కోరిక మేరకు చీరలు పంపిణీ చేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*