వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల








  *వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల*


*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం,మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అందజేత.*


సంగారెడ్డి కి చెందిన తండ్రి లేని, నిరు పేద వికలాంగురాలు, *ప్రవళిక వివాహం కోసం..*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..* తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ *శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఉప్పల స్వప్న గార్ల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.*


 *ఈ కార్యక్రమంలో..* పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు, మరియు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, అమ్మ ఫౌండేషన్ అధినేత నాగమళ్ల అనిల్ కుమార్ అరుణ,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివ కృష్ణ,తుల్జమ్మ, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు