తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న


 తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న 


తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు.

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు.

పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ