TGSPDCL ఎస్ ఈ గా అయితగోని వెంకటేశ్వర్లు


  TGSPDCL ఎస్ ఈ గా అయితగోని వెంకటేశ్వర్లు

నల్లగొండ, (gudachari): 18-10-2024

నల్లగొండ TGSPDCL  సూపర్డెంట్ ఇంజనీర్ గా (ఎస్ ఈ) అయితగోని వెంకటేశ్వర్లు శుక్రవారం ఎస్ ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ ఈ గా పని చేస్తూ నల్లగొండకు బదిలీపై వచ్చారు. నల్లగొండ ఎస్ ఈ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం ఈయనను నల్లగొండకు బదిలీ చేసింది .ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో మెరుగైన నాణ్యతతో కూడిన విద్యుత్తును 24 గంటలు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు.

అలాగే గృహలక్ష్మి పథకం కింద అర్హులైన అందరికీ జీరో బిల్లులు వచ్చే విధంగా పనిచేస్తామన్నారు .గృహలక్ష్మి పథకం ఇప్పటివరకు వర్తించని అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చన్నారు .ఉద్యోగులు వినియోగదారుల సహకారంతో పనిచేస్తామన్నారు

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ