పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు...


 పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు...




పుష్ప సినిమా లో షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ని నెగిటివ్ గా చూపించి తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారు అని క్షత్రియ కర్ణ సేన లీడర్ రాజ్ షేకవత్ ఆగ్రహం వ్యక్తం చేసారు, కర్ణి సైనుకుల్లారా సిద్ధంగా ఉండండి నిర్మాత ల పై దాడి చేద్దాం అని ఆయన పిలుపు ఇచ్చారు

Comments