తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం


*నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం*


*సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం  ప్రారంభంకానున్న సమావేశం*


*రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు & బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు*


*తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం.. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం.. తెలంగాణ అస్తిత్వం పై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కానున్న తెలంగాణ సమాజం*

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు