అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు


 అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు

నల్గొండ: 

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం రామగిరి నందు వారికి పలువురు నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు తేలు కుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్,అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు,మాజీ అధ్యక్షులు వీరేల్లి కృష్ణయ్య, రేపాలా భద్రాద్రి రాములు, లకుమారపు శ్రీనివాస్, మీడియా చైర్మన్ సోమా చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు