బి జె పి అభ్యర్తి గా నామినేషన్ దాఖలు చేసిన పులి సరోత్తం రెడ్డి


 వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం  బి జె పి అభ్యర్తి గా  నామినేషన్ దాఖలు చేసిన   పులి సరోత్తం రెడ్డి. 

🔸TPUS మద్దతుతో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పులి సర్వోత్తమ్ రెడ్డి...

🔸 నేడు నల్లగొండ పట్టణంలోని SR గార్డెన్స్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు... భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన నల్గొండ వరంగల్ ఖమ్మం బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి 

🔸ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ AVN రెడ్డి గారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ,మాజీ శాసనసభ్యులు ధర్మరావుగారు,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కాసం వెంకటేశ్వర్లు గారు మరియు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు , TPUS సంఘం నాయకులు రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు...



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు