ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు


 

ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు 



ఇరిగేషన్ cad డివిజన్ 8 లో పనిచేస్తున్న నూనె శ్రీధర్ 


చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న నూనె శ్రీధర్. 


తెలంగాణలో నూనె శ్రీధర్ కు సంబంధించి 12 చోట్ల ఎసిబి సోదాలు 


ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు పై సోదాలు..

నూనె శ్రీధర్ కు సంబంధించి 20చోట్ల సోదాలు చేస్తున్న ఏసిబి 


హైదరాబాద్ కరీంనగర్ బెంగళూరులో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు 


బెంగళూరులో నాలుగు చోట్ల హైదరాబాదులో ఆరు చోట్ల హోదా చేస్తున్న ఏసీ బీ


కరీంనగర్ లోని కాలేశ్వరం ప్రాజెక్టు కార్యాలయం తో పాటు తొమ్మిది చోట్ల ఏసీబీ సోదాలు 


శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు కుమారుడు తో పాటు తన సన్నిహితుల ఇళ్లలో సోదాలు.


కరీంనగర్ లో శ్రీధర్ ను అదుపులో తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్న ఏసిబి అధికారులు.


కాళేశ్వరం లో కీలక మైన గాయత్రీ పంప్ హౌస్ బాధ్యతలు చూసిన శ్రీధర్ 


గాయత్రీ పంప్ హౌస్ లను బాహుబలి మోటార్లుగా భావించిన గత ప్రభుత్వం 


చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లో నిర్మిం

చిన భారీ పంప్ హౌస్ లు..



Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం