సింగర్ మంగ్లీ పై కేసు నమోదు చేసిన పోలీస్ లు


 సింగర్ మంగ్లీ పై కేసు నమోదు చేసిన పోలీస్ లు




*చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ.....*


 మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ దామోదర్..


 అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించిన మంగ్లీ..


 ఫోక్ సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..


 విదేశీ మద్యం అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు.


 త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు..


 అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేసిన పోలీసులు..


 బర్త్డే పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ