**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**

రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా*



రామగుండం పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర త‌నిఖీ లు రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా ఉన్న,ఓపెన్  డ్రింకింగ్ చేస్తున్న,  అనుమాన స్పదంగా కనిపించిన *219* మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు