**ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!**


*ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!


        హత్య  కేసు విచారణలో అనుకూలంగా వ్యవహ రించాలని బెదిరించారని  అమృత  పోలీసులకు పిర్యాదు చేయడం తో మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*