**ఇవాళ బల పరీక్ష**

ముంబై


మహారాష్ట్ర అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశం కానుంది. 


'మహా వికాస్​ అఘాడీ' కూటమి నేతృత్వంలో ఏర్పడిన ఉద్ధవ్​ సర్కార్​.. ఇవాళ బల పరీక్ష ఎదుర్కోనుంది. 


అంతకుముందే నూతన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.


రెండో రోజు శాసనసభ సభాపతి​ని ఎన్నుకుంటారు. 


తర్వాత.. గవర్నర్​ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు. 


కొత్తగా నియమితులైన స్పీకర్​... అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*