మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్ 


మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్ 


నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్... కరోనా పై శ్రమిస్తున్న  వైద్య ఆరోగ్య, పోలీస్, జర్నలిస్టులకు  మాస్కులు, శానిటైజార్స్  ఉచితంగా పంపిణీ చేయుటకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్   రాహుల్ శర్మలకు సోమవారం అంద  చేశారు .


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన