భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల క్యాలెండర్ ను ఆవిష్కరించిన టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త


 

భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల క్యాలెండర్ ను ఆవిష్కరించిన టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్: గత రెండు దశబ్దాలుగా వెలువడుతున్న భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల నూతన సంత్సర క్యాలెండర్ ను మాదాపూర్ ఐ స్టే హోటల్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భూపతి టైమ్స్, గూఢచారి పత్రికలు నిజాలను నిర్భయంగా ప్రజలకు అందించడం లో ముందుంటాయని అన్నారు. కార్యక్రమంలో ఎడిటర్ భూపతి రాజు, హైదరాబద్ జిల్లా IVF పిఆర్వో గంప సత్యనారాయణ, హాఫిజ్ పేట్ IVF అధ్యక్షుడు కందికొండ యాదగిరి, పీ. వీరేశం, పీ. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు