పలువురు కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్ కమీషన్


 

పలువురు కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్ కమీషన్ 

రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై

ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్,

మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్

వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి,

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్,

నిజామాబాద్ సీపీ వి. సత్యనారాయణ, రవాణాశాఖ

కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్

టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్

అలీతో పాటు సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్,

కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్,

మహబూబ్ నగర్ ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ

మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన,

నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్

ఎస్పీ చంద్రమోహన్, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్,

సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీకి ఈసీ ఆదేశాలు

జారీ చేసింది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు