ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా..




ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా..

జంటల వీడియోలు తీస్తున్న నిర్వాహకుడు


శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకం.


హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు.


రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు తీసి బెదిరింపులు.


పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట.. సీసీ కెమెరాలు స్వాధీనం.


నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు