గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

 



గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 


17 మంది విదేశీ యువతిలను పట్టుకున్న పోలీసులు. 


విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పట్టివేత


 అన్ లెన్ వెబ్ సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా


 గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు..


కొండాపూర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం 


కెన్యా కి చెందిన 14 మంది, ఉగాండా కి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒకరు అరెస్ట్..


 నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు ఇద్దరు విటులను అరెస్టు 


లోకాంటో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న నిర్వాహకుడు శివకుమార్....


గత కొన్నేళ్ల నుంచి విదేశీయువతులతో వ్యభిచార నిర్వహిస్తున్న శివకుమార్.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*