జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి ని కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
నలగొండ జిల్లా జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు కి వివిధ అంశాలు వివిధ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది రైతులకు మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన ఎలాంటి అవసరం ఉన్న వారికి ఎప్పుడూ అన్ని రకాలుగా అండగా ఉంటానని tngo అధ్యక్షులు వారు తెలియజేయడం జరిగింది
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు ప్రశాంత్ రాష్ట్ర గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా కరీంనగర్ కొండన్న కోకన్వీనర్ వినోద్ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్
Comments
Post a Comment