పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల
*పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల*
Hyderabad, Gudachari:
నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్త బీసీ ( చారి) కుటుంబానికి చెందిన జవహర్ నగర్ నివాసి ప్రమీల అనే దివ్యాంగురాలు వారి కుమార్తె జ్యోతి & వెంకట్ పెళ్లికి దంపతులకు పూస్తే మట్టెలు చీర అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అని దానిలో భాగంగానే పేదింటి ఆడపిల్ల వివాహానికి అండగా నిలవాలని ఎంతో మందికి పూస్తే మట్టెలు చీర అందజేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
ఈ సందర్భగా వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివ కృష్ణ గారు మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులకు పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ఉప్పల అందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న , IVF నాయకులు పబ్బా చంద్రశేఖర్ గుప్త , కటకం శ్రీనివాస్ గుప్త, Raghu Gangishetty ,మహిళ నాయకురాలు మనిమాల నళిని అమ్మ ఫౌండేషన్ మరియు రూపాయి ఫౌండేషన్. అనిల్ మరుగుజ్జు మహిళా అధ్యక్షురాలు భాగ్యక్క తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment