తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త...* ఇకపై 24X7 షాపులు


 తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త...
* ఇకపై 24X7 షాపులు తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు.... *తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988* కు సవరణ చేసిన ప్రభుత్వం.... ఏడాదికి 10వేలు చెల్లించి అనుమతి పొందాలి.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*