భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్


 భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్

హైద్రాబాద్: భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి ఎడిటర్ & పబ్లిషర్ భూపతి రాజు వున్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవాలను నిర్భయంగా ప్రచురిస్తూ, వార్తలను అతి వేగంగా అందిస్తున్నారని అభినందించారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*