బంజారా హిల్స్ అంబేద్కర్ నాలాలో ప్రమాదకర రసాయనాలు - చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి
బంజారా హిల్స్ అంబేద్కర్
నాలాలో ప్రమాదకర రసాయనాలు - చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి
Hyderabad:
నగరం నడిబొడ్డున తాజ్ బంజారా చెరువులోకి ప్రవాహం...
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని నూర్ నగర్ నుంచి డ్రైనేజ్, వరద నీటి లైన్లలో కలుషిత జలాలు..
ఎరుపు రంగులో నాలాలో నీటి ప్రవాహం.
బెంబేలెత్తుతున్న జనం..
చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి అధికారులు.

Comments
Post a Comment